| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేస్తున్న ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి

వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేస్తున్న ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం తన స్వంత గ్రామం తాల్లమడ గ్రామంలో వ్యవసాయ కూలీలతో కలిసి వరి నారు  కట్టలు కట్టి ,కూలితో కలిసి వారినాటు వేస్తున్న  ములకలపల్లి మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి ఎప్పుడు ప్రజల మధ్య బిజీగా ఉండే ఆడపడుచు తన సొంత వ్యవసాయ పొలంలో ఈరోజు బిజీగా కనిపించారు తన ఆదరాభిమానాలను ఆకట్టుకున్నారు సరదాగా కొంతసేపు తోటి కూలీలతో గడిపారు. ప్రతి సంవత్సరం తన సొంత పొలంలో వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో గడపటం నాకు ఎంతో ఆనందకరంగా ఉందని ఆమె అన్నారు

Previous జిల్లాలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు మరియు కాలనీలు,కమ్యూనిటీ లలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
Next కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులు అర్పించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
ADVERTISEMENT