| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన కొత్తగూడెం ఓ ఎస్ డి గోపతి నరేందర్

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన కొత్తగూడెం ఓ ఎస్ డి గోపతి నరేందర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఓఎస్డి గోపతి నరేందర్  సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను అకస్మాత్తుగా సందర్శించారు  పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, స్టేషన్ యొక్క సెక్యూరిటీ విధానంను చెక్ చేసి పోలీస్ స్టేషన్ సిబ్బందితో  మాట్లాడడం జరిగింది.  స్టేషన్ సిబ్బంది అందరూ ఎప్పటికప్పుడు నక్సలైట్ల విధివిధానాలపై అవగాహన కలిగి ఉండి సమాచారం సేకరించాలని, విధి నిర్వహణలో అలర్ట్ గా ఉండాలని స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని , రాబోవు ఎలక్షన్లకు సంబంధించి గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ రాయలవెంకటేశ్వర్లు, సుజాతనగర్ మాలోత్ రమాదేవి, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous జూలూరుపాడు నుండి పాపకొల్లుకు డబల్ తారు రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన జడల చింత గ్రామస్తులు
Next జిల్లాలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు మరియు కాలనీలు,కమ్యూనిటీ లలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
ADVERTISEMENT