| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిమానా, జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిమానా, జైలు శిక్ష

డైలీ భారత్, సిద్ధిపేట: మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు సిద్ధిపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శుక్రవారం జరిమానా విధించారు. గత కొన్ని రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా 9 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరుపరచగా 9మందికి మొత్తంగా రూ. 14, 500 జరిమానా, అందులో నలుగురికి రెండు రోజుల జైలుశిక్ష విధించారన్నారు.

Previous ట్యాంకర్ ఢీకొని తండ్రి, కూతుళ్ళ దుర్మరణం
Next జూలూరుపాడు నుండి పాపకొల్లుకు డబల్ తారు రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన జడల చింత గ్రామస్తులు
ADVERTISEMENT