| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

అందులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు తీవ్ర గాయాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో తుపాన్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకువెలుతున్న తుపాన్ వ్యాన్ పాఠశాలకు 300 మీటర్ల దూరంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారులు కోలుకుంటున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వలననే స్కూల్ వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Previous కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా
Next సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ మానవతా హృదయంతో ప్రాణప్రాయంలో ఉన్న వారికి రక్త దానం చేయడం వారి గొప్పతనానికి నిదర్శనం
ADVERTISEMENT