| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా

అందులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు తీవ్ర గాయాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో తుపాన్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకువెలుతున్న తుపాన్ వ్యాన్ పాఠశాలకు 300 మీటర్ల దూరంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారులు కోలుకుంటున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వలననే స్కూల్ వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Previous మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం
Next కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుఫాన్ వ్యాన్ బోల్తా
ADVERTISEMENT