Posted on 2025-07-10 22:23:22
దళిత ప్రజా ప్రతినిధి దప్పు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు
డైలీ భారత్, మాసాయిపేట, న్యూస్ మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం కేంద్రంలో దళితవాడ కాలనీలో ఎస్సీ మాదిగ దళిత కుటుంబానికి చెందిన తప్పు స్వామి తల్లి మరణించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఎలా జరిగింది అని సంఘటన వివరాలు కుమారుడు దపు స్వామితో తల్లి మృతి చెందడం బాధాకర విషయం అని ధైర్యం చెప్పి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేసినట్లు మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు తెలిపారు ఆయనతోపాటు దళిత ప్రజా ప్రతినిధులు ఎర్ర దశరథ, దప్పు మహేష్ , గుడ్డి రమేష్ ఎర్ర స్వామి, గుడి శంకర్, ఎర్ర పెద్ద పోశయ్య తదితరులు పాల్గొన్నారు
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >