| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించండి : మంత్రి కొండ సురేఖ

సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించండి : మంత్రి కొండ సురేఖ

డైలీ భారత్, హైదరాబాద్: వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి నిర్వహించే మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడా రం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించ డానికి మరియు. 

యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని,

అట్టి పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా ప్రతిపా దించిన ప్రతిపాదనను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు

Previous ఏలూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య?
Next లోక్‌సభలో అలజడి పరుగులు తీసిన ఎంపీలు
ADVERTISEMENT