| Daily భారత్
Logo




వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమలు

News

Posted on 2025-06-17 06:12:17

Share: Share


వాసవి క్లబ్  ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమలు

డైలీ భారత్, దమ్మపేట: దమ్మపేట  మండల కేంద్రంలో వాసవి క్లబ్ గ్రేటర్ దమ్మపేట ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ 2025 లో భాగంగా దమ్మపేట స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ముందు స్వాగతం సుస్వాగతం నేమ్ బోర్డ్ మరియు బంజారా కాలనీలోని ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణి చేసారు అనంతరం స్థానిక వాసవి భవన్ నందు దమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మహేష్ ను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పొట్టి శ్రీనివాస్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో వాసవి క్లబ్ ముందుంటుందని డాన్ టు డస్క్ భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కో- ఆర్డినేటర్స్  దారా మల్లికార్జునరావు, అత్తులూరి పురుషోత్తమరావు రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులు మండవల్లి సురేష్ సెక్రెటరీ చారు గుండ్ల ప్రదీప్ ట్రెజరర్ దొడ్డా వినోద్, మండల  ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం, మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >