Posted on 2025-06-15 16:03:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన చింతలపూడి నాగేంద్రబాబు. సరిత వారి కుమార్తె చింతలపూడి లౌక్య రాధిక స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న లౌక్య నాట్యం పై మక్కువతో నాట్యం నేర్చుకొని గతంలో వరంగల్ హనుమకొండ జమ్మికుంట ప్రాంతాలలో ప్రోగ్రామ్స్ చేసి నాట్యం పై ఎన్నో అవార్డు అందుకొని ఉండగా హైదరాబాద్ లో తెలుగు కళా రత్నాల సంస్కృతి సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని నిర్వహించిన జానపద కూచిపూడి నృత్య సంబరాల ప్రతిభ అవార్డుల క్రమంలో జాతీయ కవితా సమ్మేళన సినీ గీత విభావరి నిర్వహించిన సందర్భంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచిన చింతలపూడి లౌక్య ఈ సందర్భంగా లౌక్యను నాట్య మయూరి అవార్డు వరించింది ఈ అవార్డు ప్రముఖుల చేతుల మీదుగా అందజేసినారు చిన్నతనంలోనే నాట్యం పై వివిధ విభాగాలలో ప్రతిభ పుష్కరాలు అందుకోవడం చాలా సంతోషదాయకమని పట్టణ ప్రముఖులు మరియు మేధావులు కొనియాడారు రాబోయే రోజుల్లో చిన్నారి లౌక్య మరెన్నో అవార్డులు గెలుపొందాలని తల్లిదండ్రులు చింతలపూడి నాగేంద్రబాబు. సరిత. లౌక్య చదువుకున్న స్కూలు రాధిక స్కూలు ప్రిన్సిపల్ మరియు గురువులు టీచర్స్ సిబ్బంది గ్రామ ప్రజలు.అభినందించి శుభాకాంక్షలు తెలియపరచారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >