| Daily భారత్
Logo




మృతుని కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం

News

Posted on 2025-06-15 15:22:41

Share: Share


మృతుని కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం

మృతునికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రేణుక & గోపి

రేణుక అక్షర మహిళా మండలి కమిటీది ప్రోత్సాహం

డైలీ భారత్, పినుపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం పంచాయతీ రేగుల గండి గ్రామానికి చెందిన కుంజా జగన్ (40) మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు, 

విధులు సమయపాలన పూర్తి చేసుకున్న తరుణంలో కొంత వ్యవసాయ పనులలో కూడా నిమగ్నమయ్యేవాడు, అదే తరుణంలో శనివారం రోజున వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో అకాలములో వచ్చిన గాలి దుమ్ములకు అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడు, మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు, ఇంటికి పెద్దదిక్కుని కోల్పోయాము అని కుమిలిపోతున్న తరుణంలో మాజీ కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి స్పందించి స్థానిక మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపిని పరిశీలించమని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో, రేణుక అక్షర మహిళ మండలి అధ్యక్షురాలు కల్పితం చేసుకొని గురజాల గోపి ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో మహిళ అధ్యక్షురాలు తో కలిసి గురజాల గోపి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఔరా అనిపించారు, 

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి రేణుక అక్షర మహిళా మండలి తో పాటు మాజీ మండల కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి తోడుగా ఉండటం వారికి ఎంతో బలాన్ని చేకూర్చిందని స్థానికులు చెప్పుకొస్తున్నారు, 

ఇలాంటి మరెన్నో సేవలు రేణుక చౌదరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న రేణుక అక్షర మహిళా మండలి మరియు స్థానిక మాజీ మండల కాంగ్రెస్ నాయకులు గోపి తో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ప్రోత్సహించారు 

ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళ మండలి అధ్యక్షురాలు పూణెం సరోజా సౌజన్య షబానా శ్యామల రేణుక రమణ మరియు మైనార్టీ అధ్యక్షులు నృద్దిన్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షరీఫ్ పార్టీ కార్యకర్తలు స్థానికులు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >