Posted on 2025-05-29 10:56:35
ట్రాక్టర్ నాగళ్ళు కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి
తెగిపోయిన కాలు.. నుజ్జు నుజ్జు అయిన మొహం
వ్యవసాయ పనులు ప్రారంభమైన వేళ... పిల్లలతో తస్మాత్ జాగ్రత్త
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట దగ్గర మిరుదొడ్డి దగ్గరలోని అల్వాల్ గ్రామానికి చెందిన బీర కనకయ్య కొడుకు(5 years) ట్రాక్టరు వెనుక నాగళ్ళ కింద ప్రమాదవశాత్తు పడటంతో మొఖం మొత్తం నుజ్జునుజ్జు అయ్యి, కాలు పూర్తిగా తెగిపోయింది. తల్లిదండ్రులు లబో దీబో అంటూ బోరున విలపిస్తున్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >