| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ? C.M అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది?

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ? C.M అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది?

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి పిసిసి చీప్ గా ఎవరు ఉంటే వాళ్లే సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని కొంతమంది అంటున్నారు అయితే కర్ణాటకలో పిసిసి చీప్ గా ఉన్న డీకే సుకుమార్ ని కాకుండా సిద్ధ రామయ్య నీ C.M నీ చేశారు కథ అని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి  O.C సామజ వర్గానికి చెందిన వ్యక్తి 

సీతక్క గిరిజన  సామజ వర్గానికి  చెందిన వ్యక్తి బట్టి విక్రమార్క SC సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముగ్గురు 3 రకాల  సామాజి వర్గాలకు  చెందిన వ్యక్తులు కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం రాబోయే సార్వత్రిక  ఎన్నికలను ప్రధాన దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని ఎంపిక చేస్తారు నాకున్న  రాజకీయ అవగాహన  అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి ని గాని సీతక్క ని గాని C.M చేసే అవకాశం ఉందని భావిస్తున్నాను రేవంత్ రెడ్డి సీఎం అయితే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉండే అవకాశం ఉంది

Previous సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
Next రాహుల్ గాంధీ బహిరంగ సభతో జనసంద్రంగా మారిన వేములవాడ
ADVERTISEMENT