డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామంలో పల్లెప్రకృతి వనం లొ పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించినారు ఈ దాడుల్లో, 4 గురు వ్యక్తులు షేక్ హఫీజ్ మియా , సయ్యద్ ఇబ్రహీం, షేక్ రంజాన్, షేక్ అజాహార్, లను అదుపులోకి తీసుకున్నారు.
రూపాయలు 1500 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు