| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ ఫూల్ లో ఉండగా ఉచ్చ పోసే సన్నివేశంపై ఫిర్యాదు

 ఆ సన్నివేశం పోలీసులకు కించపరిచే విధంగా ఉందని ఆరోపణ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో ఉచ్చ పోశాడని.. కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..

Previous విద్యుత్ శాఖ సీఎండీని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. 18.5 తులాల బంగారం దోపిడీ.
ADVERTISEMENT