| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్, హైదరాబాద్:సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. అల్లు అర్జున్ పుష్ప హీరో కాబట్టి.. ఒక సినీ నటుడిగా సంధ్య థియేటర్‌కు వెళ్లారు. కేసులో ఏ11గా ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగిన ఘటన అల్లు అర్జున్ ప్రేరేపిస్తే జరిగింది కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Previous గోవుల అక్రమ రవాణాని అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్-బజరంగ్దళ్ కార్యకర్తలు
Next మానవత్వం చాటుకున్న కలెక్టర్
ADVERTISEMENT