| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరంగల్ జిల్లాలో నేడు పవన్ కళ్యాణ్ ప్రచారం

వరంగల్ జిల్లాలో నేడు పవన్ కళ్యాణ్ ప్రచారం

డైలీ భారత్, వరంగల్:  తెలంగాణలో ఇవాళ్టి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. జనసేనాని బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రచారం చేయబోతున్నారు.

అయితే ఇవాళ‌ మధ్యాహ్నం వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పవన్ వెళ్తారు. అలాగే గురువారం కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పర్యటిస్తారు.

ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రచారానికి భారీగా తరలి వచ్చేందుకు జనసేన కార్యకర్తలు, అభిమానులూ సిద్ధమయ్యారు...

Previous బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
Next తెలంగాణలో మొదలైన పోలింగ్
ADVERTISEMENT