డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో
భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల
తారక రామారావు పక్షాన
29 వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో
వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, బి
ఆర్ ఎస్ పార్టీ
సిరిసిల్ల, గుడ్ల
మంజుల మాజీ మున్సిపల్ చైర్మన్
పాల్గొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
పరిపాలనలో గతంలో ఎన్నడూ ఎవ్వరూ
ఆలోచన కూడా చేయని రీతిలో
చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు
మరియు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను
రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రజలకు
వివరిస్తూ కల్వకుంట్ల
తారక రామా రావు
అందించిన పారదర్శకమైన పరిపాలన గురించి చేసిన
అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు అందించిన
సంక్షేమ ఫలాలను గురించి వివరిస్తూ
ప్రతి ఒక్కరు కారు గుర్తుకు
ఓటు వేసి తెలిసిన
వారందరితో కూడ ఓటు
వేయించి మరోసారి బఆర్ఎస్ పార్టీని
రాష్ట్రంలో అధికారంలో తీసుకువచ్చేలా కృషి
చేస్తూ కల్వకుంట్ల తారక రామారావుని
భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని
ఇంటింటికి ప్రచారం నిర్వహించారు...
ఈ ఎన్నికల ప్రచారంలో , 29వ
వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్
బిఆర్ఎస్
పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు
పాల్గొన్నారు..