| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంపిణీ..

భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంపిణీ..

డైలీ భారత్: భారత్ WC గెలిస్తే తన యూజర్లకు రూ.100కోట్లు

పంచుతానని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా

సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో

ఇండియా గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు.

2011లో మనం WC గెలిచినప్పుడు తాను కాలేజీలో

చదువుతున్నానని, తన జీవితంలో అత్యంత ఆనంద

క్షణాల్లో అదొకటని పునీత్ చెప్పుకొచ్చారు. ఈసారి

కప్ గెలిస్తే నా కంపెనీ యూజర్లతో ఆనందాన్ని

పంచుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

Previous నా ఇల్లు నాకు ఇవ్వకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటాం
Next నిజామాబాద్‌ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్‌ ఆత్మహత్య?
ADVERTISEMENT