డైలీ భారత్, హైదరాబాద్: ఎన్నికల వేళ హైదరాబాద్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఆరు కార్లలో తరలిస్తున్న రూ.6కోట్ల డబ్బుని హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎవరిది అనే వివరాలు తెలియాల్సి ఉంది.*
News
ఎన్నికల వేళ రూ.6కోట్లు పట్టివేత