డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా అర్ముడ్ విభాగంలో పనిస్తున్న AR కానిస్టేబుల్ నరేష్ మహిళలతో అక్రమ సంభందాలు కొనసాగిస్తున్నాడు, క్రమశిక్షణ గల పోలీసు సర్వీస్ లో ఉండి పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నాడు అని న్యూస్ పేపర్ లో వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడం జరిగినది. సమాజంలో పోలీసు ప్రతిష్టను కించపరిచే విధంగా ప్రవర్తన ఉన్నది అని IG కి నివేదిక ఇవ్వగా, AR కానిస్టేబుల్ నరేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-II IGP సత్యనారాయణ IPS ఉత్తర్వులు ఇచ్చారు.
News