| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హెచ్ఐవికి టీకా వచ్చేసింది

హెచ్ఐవికి టీకా వచ్చేసింది

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.

Previous సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్
Next మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!
ADVERTISEMENT