| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్:తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు ప్రాయశ్చితంగా ఆదివారం నుంచి 11 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామిలో పవన్ దీక్ష తీసుకోనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

Previous సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి
Next సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్
ADVERTISEMENT