| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మిలాద్ ర్యాలీలో అపశృతి

మిలాద్ ర్యాలీలో అపశృతి

డైలీ భారత్, హైదరాబాద్:చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జెనరేటర్ పై పడ్డడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి..

సంఘటన స్థలం వద్దనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Previous మలిపెద్ది శ్రీనివాస్ గుప్త జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు
Next ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా?
ADVERTISEMENT