డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం ప్రముఖ వ్యాపార వేత్త మలిపెద్ది శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య , కాంగ్రెస్ సీనియర్ నాయకులు అగ్గనూర్ బస్వo అప్ప , సి.పెంటయ్య, గుబ్బ రవి కుమర్, మదన్, పాండు గౌడ్,జగదీశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది...
News
మలిపెద్ది శ్రీనివాస్ గుప్త జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు