డైలీ భారత్ హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. అకౌంట్‌ను సంప్రదించడానికి ఎవరూ ప్రయత్నించవద్దని సూచించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
News