| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి

లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి

కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి 

కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ దాడి. రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ.

డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి.

కొనసాగుతున్న దర్యాప్తు. సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వైరమేష్

Previous వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నిందుతురాలికి ఏడాది జైలు శిక్ష.
Next లెబనాన్ లో వాకి టాకీలు పేలి 20 మంది దుర్మరణం ... 450 మందికి తీవ్ర గాయాలు
ADVERTISEMENT