| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడి ఎస్సై ఆత్మహత్యాయత్నం

న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడి ఎస్సై ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ - అలీఘర్లో కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్సై ఆవేదన చెందారు.

బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్సై కోర్టులో హాజరుపర్చారు.. అయితే నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ మనస్తాపం చెంది రైలు కింద పడాలని పట్టాల మీద కూర్చుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై

దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి పోలీసు అధికారులు అతనిని రక్షించారు.

Previous హాస్టల్ విద్యార్థినిలపై వార్డెన్ భర్త లైంగిక‌ దాడి
Next అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!
ADVERTISEMENT