| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు

గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం న్యూ మాల కాలనీ (న్యూ కాలనీ)లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విగ్రహ దాత మంద నరసయ్య దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పాపకొల్లు మాజీ సర్పంచ్ భూక్యా చందా కుటుంబ సభ్యులు  మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినారు. జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేటిరోజు ఆదివారం  మధ్యాహ్నం  అన్నదాన కార్యక్రమంనిర్వహించబడింది.

ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous జన వికాస సంస్థ ఆధ్వర్యంలో రామన్నగూడెం లో ఆరోగ్య శిబిరం
Next ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళపై వార్డు బాయ్‌ లైంగిక వేధింపులు
ADVERTISEMENT