డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంట గ్రామ సమీపంలోని సీతరామ కెనాల్ బ్రిడ్జి దగ్గర ఈ రోజు మధ్యాహ్నం S.I.చంద్రశేఖర్ సిబ్బంది తో కలిసి వాహన తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ లొ సుమారు 25 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు షేక్ అజీమ్, కోరస రాజేష్ పట్టుకోవడం జరిగింది.వారి వద్ద నుండి ఒక బైక్ స్వాధీనం చేసుకొని రేషన్ డీలర్ మిడియం తులసమ్మ పైన కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
News
రేషన్ బియ్యం... అక్రమ రవాణా పట్టివేత