| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.లక్ష ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వేతనం ద్వారా చెల్లింపు

మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.లక్ష ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వేతనం ద్వారా చెల్లింపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం నుంచి లక్ష రూపాయలను నగదుగా ఇచ్చారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేవని, ఉన్నది కూడా మరమ్మతులు చేయాలని మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి విజయ్ కుమార్ ఎమ్మెల్యే దిష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే మొగలిగిద్ద పాఠశాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష రూపాయలను ఇచ్చారు..

Previous ఫోర్త్ సిటీ, మెట్రో రాకతో మహానగరంగా మారనుంది: కెఎల్ఆర్
Next తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్‌ గౌడ్
ADVERTISEMENT