| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Sports

నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కి స్వర్ణం..

నీరజ్ చోప్రా సంచలనం వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కి స్వర్ణం..

డైలీ భారత్, హంగేరి: బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో జావెలిన్‌ని 88.17 మీటర్ల దూరం విసిరి ప్రపంచంలోనే తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

Previous 1523 ప్రత్యేక అవసరాల టీచర్‌ పోస్టులు: శాశ్వత ప్రతిపాదికన నియామకం
Next వివేకవర్ధిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి పాత విద్యార్థులచే సన్మానం
ADVERTISEMENT