| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బంగాళాఖాతంలో వాయుగుండం.. మూడు రోజుల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం.. మూడు రోజుల్లో భారీ వర్షాలు

డైలీ భారత్, హైదరాబాద్: మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశలో పయనిస్తూ సోమవారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి..

వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23 వరకు మత్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది.

Previous అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత
Next తంగళ్ళపల్లి మండలం ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఎన్నిక
ADVERTISEMENT