| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు

కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు

డైలీ భారత్, హైదరాబాద్: రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా ఏకంగా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Previous టీఆర్‌ఎస్‌కు గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించిన ఈసీ
Next నేడు మళ్లీ బేటి కానున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ
ADVERTISEMENT