| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క‌రీంన‌గ‌ర్ లొ నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్

క‌రీంన‌గ‌ర్ లొ నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్

డైలీ భారత్, క‌రీంన‌గ‌ర్ జిల్లా: కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్‌ పల్లి వినోద్ కుమార్ శనివా రం నామినేషన్ దాఖ‌లు చేశారు.

త‌న నామినేష‌న్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే లు గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, నాయ‌కుడు ఎండీ జ‌మీలొద్దీన్ పాల్గొన్నారు...

Previous నీలం మధు నామినేషన్: ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Next జైలు వ్యానులో మహిళపై అత్యాచారం...
ADVERTISEMENT