డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరొజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 74 వ జన్మదిన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా, ప్రజా అభివృద్ధికి తోడ్పాటు చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో హైదరాబాద్ ని దేశంలో మొదటి స్థానంలో నిలిచేల చేసిన ఘనత బాబుకే చెందుతున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్,కరీంనగర్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మచ్చ ఆంజనేయులు,ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చేట్కూరి నారాయణ గౌడ్,టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,TNTUC నాయకులు జెట్టి కొమురయ్యా,తంగళ్లపెళ్లి మండల ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు,బండారి నారాయణ,ఆరే మల్లేశం,బైరగొని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు....
News
చంద్రబాబు నాయుడు74 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినా సిరిసిల్ల నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు