| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజకీయ నాయకులకోసం కాదు రైతుల కోసం గేట్లు తెరవండి: హరీశ్‌రావు

రాజకీయ నాయకులకోసం కాదు రైతుల కోసం గేట్లు తెరవండి: హరీశ్‌రావు

డైలీ భారత్, హైదరాబాద్: కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసు కున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గేట్లు తెరావా ల్సింది రాజకీయ నేతల కోసం కాదని రైతుల కోసమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

జనగామ జిల్లా దేవరు ప్పలలో ఆదివారం పర్య టించిన హరీశ్ రావు ఎండిన పంటలు పరిశీలిం చి, రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్తున్న సీఎం… రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లడం లేదని విమర్శిం చారు. 

ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల వద్దకు వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరారు...

Previous ఫోన్ ట్యాపింగ్ కేసులో A-1 ముద్దాయిగా మాజీ IPS ప్రభాకర్ రావు?
Next బిజెపి పార్టీలో చేరిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ADVERTISEMENT