| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భువనగిరి జిల్లాలో హాస్టల్స్ విద్యార్థినిలా మరణానికి కారకులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి : ABVP రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్

భువనగిరి జిల్లాలో హాస్టల్స్ విద్యార్థినిలా మరణానికి కారకులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి : ABVP రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్

భువనగిరి జిల్లాలో హాస్టల్స్ విద్యార్థినిలా మరణానికి కారకులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములో ఏబీవీపీ ఆధ్వర్యంలో సంజీవయ్య కామన్ దగ్గర నిరసన చేయడం జరిగింది 

భువనగిరి ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి గారు స్పందించాలి బాధిత కుటుంబాని న్యాయం చేయాలి 

రాష్ట్రములో హాస్టల్స్ గురుకులాలు కేజీబీవీ లో జరుగుతున్న సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి  విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం

రాష్ట్రములో హాస్టల్స్ జైలు కన్నా బర్ల కొట్టాల కన్నా హీనంగా దుర్భర పరిస్థితిలో  విద్యార్థులు ఉంటున్నారు 

భువనగిరి ఘటన పైన వార్డెన్  వెంటనే సస్పెండ్ చేయాలి

ABVP రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భువనగిరిలో పదోవ తరగతి విద్యార్థుల మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోకి ఆటో డ్రైవర్లు ఎలా ప్రవేశిస్తారు. ఆటో డ్రైవర్ వార్డెన్ వసతి గృహాల్లో ఎలా అనుమతించరు. పదే పదే పిర్యాదు చేసిన వార్డెన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వసతి గృహాల్లో భద్రత వైపైల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్యం ఎందుకు స్పందించడం లేదు. ప్రభుత్యం ఏర్పడి ఇని రోజులు గడుస్తున్న విద్యా శాఖకు మంత్రి లేరు ప్రభుత్వనికి విద్యా వ్యవస్థపైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది రోడ్ మీద ఫుడ్ స్టాల్ తొలగిస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మరణిస్తే ఇంతవరకు స్పందన లేదు. రాష్ట్ర ములో హాస్టల్స్ గురుకులలు కేజీబీవీ లో సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి లేకుంటే తీవ్ర ఉద్యమాలు చేస్తాము. భువనగిరి ఘటనను ABVP తీవ్రంగా ఖండిస్తుంది. మరణించిన విద్యార్ధులకు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. ప్రభుత్యం ఇకనైనా స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ABVP తరుపున హెచ్చరిస్తున్నాము. గత ప్రభుత్యం మంత్రులని,ఎమ్మెల్యేను ఎలా అయితే అడ్డుకున్నామో ఈ ప్రభుత్యం కూడా విద్యార్ధులను అన్యాయం చేస్తే ఈ ప్రభుత్యం మంత్రులకు, ఎమ్మెల్యేకు కూడా ఆ పరిస్థితి వస్తుందాని అన్ని హెచ్చరిస్తూ. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల వసతి గృహాల్లో భద్రత కల్పించాలి  అన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక మంది ఫుడ్ ఫాయీజాన్  పాములు తెళ్లు కుట్టి అనేక మంది విద్యార్థులు చనిపోయారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు sfd జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు.అమర్నాథ్ శేషంత్ శివ చందు ప్రణయ్ త్రినేష్ వరుణ్ యశ్వంత్ భారత్ ఈశ్వర్ సిద్దార్థ అర్జీత్ వైభవ్ విక్రాంత్ ఆకాష్ రెహన్

Previous బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు
Next నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ADVERTISEMENT