| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాల్క సుమన్ సంస్కారం ఏంటో అర్ధమైంది

బాల్క సుమన్ సంస్కారం ఏంటో అర్ధమైంది

సిఎంకు సారీ చెప్పకపోతే ఉతికి ఆరేస్తాం

చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడుపల్లి పెంటా రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో: ముఖ్యమంత్రిని అలా చెప్పు చూపించి మాట్లడటంతోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంస్కారం ఏంటో అర్ధం అవుతుందని గూడుపల్లి పెంటా రెడ్డి ఫైర్ అయ్యారు. అలా మాట్లాడటం తగదు అని చెబుతూనే మీరే నోరు పారేసుకుంటారా.. మీ పార్టీ వాళ్ల నీతులు మీకే వంట పట్టవా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు నేర్పిన కుసంస్కారమే తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతోందని, మీరు మాట్లాడితే నీతి, మరొకరు మట్లాడితే భూతు అవుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అహంకారం ఉండటం వల్లే ప్రజలు పక్కకి పెట్టారని, అది గుర్తుంచుకొని మసులుకోవాలని అన్నారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సారి చెప్పకపోతే ఉతికి ఆరేస్తమని హెచ్చరించారు..

Previous టిజి అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌
Next బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎండి. ఇబ్రహీం
ADVERTISEMENT