| Daily భారత్
Logo




ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి

News

Posted on 2026-06-11 20:19:16

Share: Share


ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట బిజెపి పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు,తంబళ్ల రవి మాట్లాడుతూ ఖమ్మంలో చిన్నారిపై జరిగిన హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలీ,ఖమ్మం నగరంలో మానవత్వాన్ని మంటగలిపేలా,అత్యంత పశుప్రవృత్తితో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని,మానసిక క్షోభను కలిగించింది,నిందితుడు మృగాడిలా ప్రవర్తించి,ఆపై పసిపాపను భవనం పైనుంచి కిందకు తోసి హత్య చేసిన తీరు సమాజం తలదించుకునేలా చేసిందనీ,ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము,​సమాజంలో మహిళలు,ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న ఇటువంటి దారుణాలు చట్టాల అమలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మరియు రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి,అమాయకపు చిన్నారి పై జరిగిన ఈ ఘటనలో నిందితుడిని ఏమాత్రం ఉపేక్షించకూడదనీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత,తంబళ్ల నాగేంద్ర,బీజేపీ సీనియర్ నాయకులు గుడా ముత్యాలరావు,దారా నాగేశ్వరావు ,పూచి ప్రసాద్ ,దారా మోహన్ రావు, సత్యనారాయణ,భూషణం,సాయి,నాగు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >