| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!

రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!

డైలీ భారత్, శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మునీరాబాద్ గ్రామ శివారులోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేసి, తాను రేవంత్ రెడ్డి పీఏనని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన శివంపేట గ్రామానికి చెందిన ఉప్పల సంతోష్ గుప్తా అనే వ్యక్తి..

సదరు సంస్థకు చెందిన భూమి సమస్యలో ఉందని, తనకు రాష్ట్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డబ్బులిస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపిన సంతోష్ గుప్తా..

ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మంత్రులతో దిగిన ఫోటోలు చూపించి వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు..దీంతో సంతోష్ గుప్తాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు..!!

Previous పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి
ADVERTISEMENT