| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు

భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో  ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక - రాజీవ్ నగర్ కాలనీ (గాంధీనగర్) లో నివాసం ఉంటున్నటువంటి దారా సునీత,భర్త దారా రాజు మే 02 న గుండెపోటుతో అకాల మరణం చెందారు. సునీత ఇద్దరి ఆడపిల్లలు పెట్టుకుని దిక్కుతోచని దయనీయస్థితిలో ఉన్నది. 

ఆ విషయం తెలుసుకున్న  సారపాక గవర్నమెంట్ స్కూల్ లో 1997 సంవత్సరంలో 7వ తరగతి తమతో పాటు  చదివినటువంటి చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి సునీతకు కొంత ఆర్థిక సహాయము అదేవిధంగా రెండు నెలలు నిత్య అవసరాలు సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  రఫీ, నర్సింహారావు, కుమార్, మోహన్,హరింద్రచారి,ప్రవీణ్, సిద్ది రాజు ఇంకా కొంతమంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Previous ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్
Next రూ.1000 లంచానికి లక్ష బహుమతి..CM విజయ్ సంచలన నిర్ణయం...
ADVERTISEMENT