| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మాలోత్ మంగీలాల్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేసిన పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు

జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన  మాలోత్ మంగీలాల్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేసిన పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మంగీలాల్ నాయక్  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవి కి రెండవసారి ఎన్నికైన సందర్భంగా పాపకొల్లు గ్రామ పంచాయతీ ఆఫీసు లో గ్రామ పంచాయతీ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు,మండల కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కాంగ్రెస్ నాయకులు, మరియు గ్రామ ప్రజలు తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలుతెలియజేసినారు. మరియు   వివిధ హోదాలలో పార్టీ  కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మంగీలాల్ నాయక్  అభినందించడం జరిగింది

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, ఉప సర్పంచ్ తోటరామారావు, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రోకటిరమేష్, వార్డు నెంబర్లు, నరసింహారావు, మహేష్, తాళ్లూరు వీరయ్య, బాదావత్ సౌమ్య, రాయి విష్ణుమూర్తి, పాలెపు నరసింహారావు, యూత్  కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి
Next గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!
ADVERTISEMENT