| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

 డైలీ భారత్, దమ్మపేట: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  యన్.రామచంద్ర రావు పుట్టినరోజు సందర్భంగా ఇ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధార నాగేశ్వరరావు ,sc మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు గూడా ముత్యాల రావు, పూచి ప్రసాద్,సత్యనారాయణ,బీజేపీ మహిళా నాయకులు కారం రత్నా కుమారి,ఆళ్ల సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Previous జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Next ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి
ADVERTISEMENT