| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సురేష్, సింగ్  పల్సర్ ద్విచక్ర వాహనాన్ని   వెంగన్నపాలెంలోని కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి పక్కన బండి రామనాథం ఇంటి వద్ద వాహనాన్ని పార్క్  సమయం   పల్సర్ వాహనం కనబడలేదు, తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా మాలి సురేష్ ఫిర్యాదు  జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి, బైక్ దొంగతనం చేసిన మామిడాల నీరజ్, విన్నీ నవీన్ , ఏడుకొండలు మరియు మహమ్మద్ నాసిర్,  వాహన తనిఖీలు చేస్తుండగా వెంగన్నపాలెంలోని చంద్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి,వారి వద్ద నుండి పంచుల సమక్షంలో పల్సర్ ద్విచక్రవాహనాన్ని స్వాధీన పరుచుకొని, ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టుకు పంపించనైనది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Previous వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు
Next బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
ADVERTISEMENT