డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా గతంలో పని చేసిన పర్కాల రవిందర్, TSUTF పూర్వ అధ్యక్షులు, స్కూల్ అసిస్టెంట్ (హింది), ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల, తన వ్యక్తిగత కారణాల వల్ల సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
News
TSUTF సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా