Posted on 2026-01-07 19:59:34
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్ కు చెందిన షేక్ మహమ్మద్ కైఫ్, అద్నాన్ లను సీసీఎస్, మూడవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు డిసెంబర్ 29న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అమన్ పటేల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#nizamabad
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >