| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొండగట్టు అంజన్న సేవలో :ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు అంజన్న సేవలో :ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల, కొండగట్టు: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన కవితకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలకు కలిసి సహస్రదీపాలంకరణలో పాల్గొన్నారు.

Previous నిజాంపేటలో కుప్పకూలిన రెండంతస్తులు.. ఉలిక్కిపడిన స్థానికులు
Next పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు
ADVERTISEMENT