| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీరంగపురం సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శ్రీరంగపురం సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్ ను ప్రత్యేకంగా అభినందించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.కొందుర్గ్ మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాధిక్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బ్యాగరి రమేష్ సర్పంచిగా  విజయం సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచిగా గెలిచిన బ్యాగరి రమేష్, ఉపసర్పంచ్ సయ్యద్ ముస్తఫా,వార్డు సభ్యులు మరియు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ తదితరులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సయ్యద్ సాదిక్ ని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే సన్మానం చేశారు.

Previous మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచుల హవా
Next గుండ్లకుంట లో రాత్రి వేళల్లో చెలరేగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు
ADVERTISEMENT