| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Previous అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
Next సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం కాంగ్రెస్ తోనే సాధ్యం
ADVERTISEMENT