డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన చాకలి శేషిరేఖ యాదయ్య.తనను సర్పంచ్ గా గెలిపిస్తే పాపిరెడ్డిగూడ ను మండలంలోని అభివృద్ధి చెందిన గ్రామంగా తయారు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి చాకలి శేషిరేఖ యాదయ్య తెలిపారు.వారి వెంట మాజీ కేశంపేట్ మండలం మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక అభివృద్ధి గ్రామ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News
పాపిరెడ్డి గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చాకలి శేషిరేఖ యాదయ్య